Welcome WELCOME TO TAKKELLAPADU OFFICIAL! Welcome

12/01/2019 02:37:00 PM

బుక్కన వారి పెళ్లి సందడి ప్రియారెడ్డి వెడ్స్ రాజశేఖరరెడ్డి

బుక్కన వారి పెళ్లి సందడి ప్రియారెడ్డి  వెడ్స్  రాజశేఖరరెడ్డి
"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 22-11-2019 ముహూర్తం  రాత్రి గం ||12:59 PM"  











 "చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .
ఈ మూడుముళ్ల బంధం  . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,
అందమైన రంగుల హరివిల్లులో  . . .
కడదాకా గడవలి ఈ జీవితం  . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి  మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం  . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు  . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు  . . ."














 "ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను  దరిచేర్చి  మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల  ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి  చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో  పుణ్య దంపతులుగా  ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................"













0 comments:

Post a Comment