Welcome WELCOME TO TAKKELLAPADU OFFICIAL! Welcome

8/22/2019 12:32:00 PM

సారెడ్డి వారి పెళ్లి సందడి (నాగిరెడ్డి వెడ్స్ నాగజ్యోతి)

సారెడ్డి వారి పెళ్లి సందడి (నాగిరెడ్డి వెడ్స్ నాగజ్యోతి)

"శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 13-06-2019 ముహూర్తం రాత్రి గం ||09:37 PM"   
















"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
             కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .
              ఈ మూడుముళ్ల బంధం  . ,
              చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
              సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,
              అందమైన రంగుల హరివిల్లులో  . . .
             కడదాకా గడవలి ఈ జీవితం  . . .
            కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
            పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
             మనిషి  మనిషి కున్నదే రాయభారం . . ,
            మనసు మనసు కున్నదే ప్రేమానురాగం  . . .
           మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
          మనసారా కోరుకుంటూ . . ,
        దేవతలారా అందించండి దీవెనలు  . . .
       కురిపించండి చుక్కలనే అక్షింతలు  . . ."







  "ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను  దరిచేర్చి  మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల  ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి  చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో  పుణ్య దంపతులుగా  ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................"




























0 comments:

Post a Comment