Welcome WELCOME TO TAKKELLAPADU OFFICIAL! Welcome

5/28/2019 09:21:00 AM

గంగదాసు వారి పెళ్లి సందడి (బ్రహ్మారెడ్డి వెడ్స్ తులసి)

గంగదాసు వారి పెళ్లి సందడి (బ్రహ్మారెడ్డి  వెడ్స్ తులసిదేవి)
"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు"
"వివాహ తేదీ: 26-05-2019 ముహూర్తం రాత్రి గం ||10:46PM "


















"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .
ఈ మూడుముళ్ల బంధం  . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,
అందమైన రంగుల హరివిల్లులో  . . .
కడదాకా గడవలి ఈ జీవితం  . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి  మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం  . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు  . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు  . . ."











"ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను  దరిచేర్చి  మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల  ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి  చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో  పుణ్య దంపతులుగా  ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................"













1 comments:

Sirisha said...

Congratulations and happy married life

Post a Comment