Welcome WELCOME TO TAKKELLAPADU OFFICIAL! Welcome

11/12/2018 08:31:00 PM

గంగదాసు వారి పెళ్లి సందడి (హరీష వెడ్స్ జగదీష్ రెడ్డి)

గంగదాసు వారి పెళ్లి సందడి(హరీవెడ్స్ జగదీష్ రెడ్డి)

  "శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు"
























"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
             కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .
              ఈ మూడుముళ్ల బంధం  . ,
              చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
              సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,
              అందమైన రంగుల హరివిల్లులో  . . .
             కడదాకా గడవలి ఈ జీవితం  . . .
            కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
            పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
             మనిషి  మనిషి కున్నదే రాయభారం . . ,
            మనసు మనసు కున్నదే ప్రేమానురాగం  . . .
           మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
          మనసారా కోరుకుంటూ . . ,
        దేవతలారా అందించండి దీవెనలు  . . .
       కురిపించండి చుక్కలనే అక్షింతలు  . . ."







   "ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను  దరిచేర్చి  మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల  ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి  చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో  పుణ్య దంపతులుగా  ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................"







0 comments:

Post a Comment